‘సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ను కఠినంగా శిక్షించాలి’
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించిన ప్రొఫెసర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు కనకం సంధ్య డిమాండ్ చేశారు.
గీసుగొండ, డిసెంబర్ 4: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించిన ప్రొఫెసర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు కనకం సంధ్య డిమాండ్ చేశారు. 15వ డివిజన్ గరీబ్నగర్కాలనీలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
విద్యాబుద్ధులు చెప్పాల్సిన ప్రొఫెసర్ విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం అతడికి కఠినంగా శిక్షించాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సమావేశంలో నాయకులు స్వరూప, కోమాల, రజిత, లక్ష్మి, మహేశ్వరి పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

