రోడ్‌షో సక్సెస్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో ఉమ్మడి జిల్లాలో సక్సెస్ అయ్యింది. తారక రామారావు ప్రసంగం కార్యకర్తల్లో జోష్ నింపింది. నర్సంపేట, వర్ధన్నపేట, తొర్రూరులో ఆదివారం నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లలో ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది.
- కేటీఆర్ ప్రసంగంతో కార్యకర్తల్లో జోష్
- ప్రజల నుంచి భారీ స్పందన రావడంతో నూతనోత్సాహం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో ఉమ్మడి జిల్లాలో సక్సెస్ అయ్యింది. తారక రామారావు ప్రసంగం కార్యకర్తల్లో జోష్ నింపింది. నర్సంపేట, వర్ధన్నపేట, తొర్రూరులో ఆదివారం నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లలో ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి వివరిస్తూ.. అవన్నీ అందాయా.. అని కేటీఆర్ ప్రశ్నించడంతో అక్కడున్న వారంతా ఉత్సాహంగా అందలేదని ఒక్కసారిగా సమాధానమిచ్చారు.
ఆయన ప్రసంగం ఆద్యంతం ప్రజలను ఆలోచించేలా చేసింది. దీంతో గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. చీకట్లోనూ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని, మొబైల్ ఫోన్లలో టార్చ్‌లైట్లతో కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. రోడ్ షో మొత్తం ఉత్సాహ భరిత వాతావరణంలో కొనసాగింది. కార్యక్రమానికి యువత, మహిళలు భారీగా తరలిరావడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబురంలో మునిగాయి.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
లోకనాయకుడి ‘దశావతారం’ రీరిలీజ్
బియ్యం వ్యాపారులపై క్రిమినల్ కేసులు
సెల్‌ఫోన్ లాక్కొని వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

