మంగళవారం 26 జనవరి 2021
Warangal-rural - Nov 30, 2020 , 02:14:58

బాలుడికి తీవ్ర గాయాలు

బాలుడికి తీవ్ర గాయాలు

పరకాల : లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో బాలుడికి తీవ్ర గాయాలైన ఘటన పట్టణంలోని హన్మకొండ రోడ్డులో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన బాలుడు ఎండీ అఫ్రిక్‌ టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌పై వెళ్తూ హన్మకొండ రోడ్డులోని పెట్రోల్‌ బంక్‌ వద్ద లారీని వెనుక నుంచి ఢీకొన్నాడు. దీంతో బాలుడి తలకు తీవ్ర గాయాలు కాగా, 108 వాహనంలో పరకాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అతడిని వరంగల్‌ ఎంజీఎం వైద్యశాలకు తరలించారు.logo