మంగళవారం 20 అక్టోబర్ 2020
Warangal-city - Sep 10, 2020 , 04:51:07

కేసీఆర్‌ చిత్రపటాలతో మొబైల్‌ మార్కెట్‌

కేసీఆర్‌ చిత్రపటాలతో మొబైల్‌ మార్కెట్‌

రైతును రాజుగా చేయాలని సీఎం కేసీఆర్‌ అనేక పథకాలు ప్రవేశపెట్ట డంతో అన్నదాతలు సంబురపడు తున్నారు. ఈ క్రమంలో మొబైల్‌ వాహనంలో సీఎం కేసీఆర్‌ చిత్రప టాలతో కూరగాయలు విక్రయిస్తు న్న హసన్‌పర్తి మండలం వంగపహా డ్‌కు చెందిన రైతు సముద్రాల మధు 

- స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, వరంగల్‌ 


logo