బుధవారం 25 నవంబర్ 2020
Wanaparthy - Jul 19, 2020 , 03:54:39

కృష్ణమ్మ ఒడిలో గంగాధరుడు

కృష్ణమ్మ ఒడిలో గంగాధరుడు

వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని పామాపురం గ్రామంలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామ శివారులో ఉన్న ఊకచెట్టు వాగుపై నిర్మించిన చెక్‌డ్యాం అలుగుపారుతున్నది. కృష్ణమ్మ ఒడిలో చెక్‌డ్యాంపై నిర్మించిన భారీ శివుడి విగ్రహం అందరినీ ఆకట్టుకుంటున్నది.             - కొత్తకోట