వానాకాలం దండిగా వర్షాలు

వెల్లడించిన ఐఎండీ -తొలిసారిగా ప్రాంతాలవారీగా అంచనాలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: ఈ ఏడాది వానాకాలంలో దేశమంతటా సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. నైరుతి రుతుపవనాలు వ్యాపించే జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలానికి సంబంధించి వర్షపాత అంచనాలను దీర్ఘకాల సగటు (ఎల్పీఏ) పేరుతో శుక్రవారం విడుదల చేసింది. ఒడిశా, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్, అస్సాం, మేఘాలయలో సాధారణం కన్నా కొంత తక్కువ వర్షాలు కురుస్తాయని, మిగతా ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు పడుతాయని మొత్తంగా దేశమంతా సాధారణ వర్షపాతం నమోదవుతుందని, కాబట్టి వ్యవసాయ దిగుబడులు బాగా ఉండొచ్చని భూ విజ్ఞానశాస్త్ర మంత్రిత్వశాఖ కార్యదర్శి రాజీవన్ తెలిపారు. భౌగోళిక పరిస్థితులు, ప్రాంతాల వారీగా ఐఎండీ వర్షపాత అంచనాలను విడుదల చేయడం ఇదే తొలిసారి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- IMD
- lpa
- Rain Alart
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

