వాళ్లిద్దరూ డిగ్రీ వరకు చదివారు అయితే అందరిలా ఎదో ఒక జాబ్ చేద్దామని కాలిగా కూర్చోలేదు. అదీ కరోనా కాలం ఉన్న ఉద్యోగాలే ఊడే పరిస్థితి. ఈ నేపథ్యంలో తమ కాళ్లపై తామే నిలబడాలని నిశ్చయించుకున్నారు. రొటీన్ కి బిన్నంగా పచ్చళ్ళ వ్యాపారం మొదలుపెట్టారు. డిగ్రీ చదివి పచ్చళ్ళ వ్యాపారమేంటి అని అంతా అంటున్నా వెనకడుగు వేయలేదు. యువతులు తలుచుకుంటే కుటుంబాల తలరాతలు ఎలా మారుతాయో నిరూపించారు. ఇప్పుడు వీరు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అసలు వీరికి ఎందుకు ఈ పచ్చళ్ళ వ్యాపారం చెయ్యాలని ఎందుకు అనిపించింది? ఇప్పటికే ఎన్నో రకాల పచ్చళ్లు తయారు చేసే బడా కంపెనీలు ఉన్నా… వీటన్నిటిని తట్టుకుని ఎలా సక్సెస్ అయ్యారు. ఈ సక్సెస్ స్టోరీ లోని మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి.