తెలంగాణలోనే ఈ ఊరు స్పెషల్.. అన్ని గ్రామాల్లో దసరా ఉత్సవాలకు ముందు తొమ్మిది రోజులపాటు తీరొక్కపూలతో బతుకమ్మను అలంకరించి సద్దుల బతుకమ్మ నిర్వహించడం ఆనవాయితీ కాగా … ఈ గ్రామంలో దీపావళి తర్వాత బతుకమ్మ ఆడుతారు. దీపావళి పండుగ సందర్భంగా కేదారీశ్వరస్వామి వ్రతంతో మూడ్రోజులపాటు దీపావళి బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తారు. మరి అది ఏ ఊరు..? ఏ జిల్లాలో ఉంది.. ? ఇప్పుడే ఎందుకు అక్కడ బతుకమ్మ ఆడుతారో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూడండి..