రేడియో అంటే ఓ ఎమోషన్.. దాని చుట్టూ ఎన్నో జ్ఞాపకాలు.. అల్ట్రామోడల్ టీవీలు హల్చల్ చేస్తున్న కాలంలోనూ ఇంకా అక్కడక్కడా రేడియో లవర్స్ ఉన్నారు. మరి రేడియో రిపేర్ వస్తే ఎలా? అనే కదా మీ సందేహం..అలాంటివారికోసమే హైదరాబాద్లో ఓ షాప్ ఉంది. ఇక్కడికి వచ్చిన ఏ రేడియో అయినా పాటపాడుతూ ఇంటికి పోవాల్సిందే. ఇక్కడికి కేవలం మన ప్రాంతంనుంచే కాదు.. విదేశాలనుంచి రేడియోలు రిపేర్కోసం వస్తుంటాయి. ఇంతకీ ఆ రేడియో రిపేరింగ్ సెంటర్ ఎక్కడుందో తెలుసుకోవాలనుందా? అయితే, ఈ వీడియో చూడండి.