చలో నల్లగొండ బహిరంగ సభ లైవ్
కృష్ణా నది ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ గులాబీ దళపతి కేసీఆర్ పోరుబాట పట్టారు. తెలంగాణ ప్రభుత్వం అజ్ఞానం, తొందరపాటు చర్యతో కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించడం వల్ల మన రాష్ట్రానికి జరిగే నష్టంపై కేసీఆర్ గళమెత్తనున్నారు.
కృష్ణా నది ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ గులాబీ దళపతి కేసీఆర్ పోరుబాట పట్టారు. తెలంగాణ ప్రభుత్వం అజ్ఞానం, తొందరపాటు చర్యతో కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించడం వల్ల మన రాష్ట్రానికి జరిగే నష్టంపై కేసీఆర్ గళమెత్తనున్నారు. ఈ మేరకు నల్లగొండలో జరుగుతున్న చలో నల్లగొండ భారీ బహిరంగ సభకు కేసీఆర్ హాజరయ్యారు. కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నల్లగొండ బహిరంగ సభ లైవ్ వీడియో ఇక్కడ చూడొచ్చు.
Read Today's Latest Videos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

