రాదనుకున్న తెలంగాణ సాధించి, తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టిననాటినుంచి కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. దీంతో ఆయనపై ఎంతోమంది అభిమానాన్ని చూపుతున్నారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా చాలామంది చాలారకాలుగా వారి అభిమానాన్ని చాటుకుంటున్నారు. కాగా, ఓ సెలూన్షాపు యజమాని సీఎం బర్త్డే సందర్భంగా ఫ్రీ కటింగ్, షేవింగ్ చేస్తున్నారు. ఇలా మూడేళ్లనుంచి చేస్తున్నారు. మరి ఆ వివరాలేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.