వాస్తవానికి దగ్గరగా మీర్జాపూర్ ది మూవీ
పంకజ్ త్రిపాఠి, దివ్యేందు, అలీ ఫజల్ ప్రధానపాత్రల్లో నటించిన క్రైమ్ యాక్షన్ డ్రామా ‘మీర్జాపుర్ ది మూవీ’. బ్లాక్‌బస్టర్ వెబ్‌సిరీస్ ‘మిర్జాపూర్'కి సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాకు గుర్మీత్ సింగ్ దర్శకుడు. రితేష్ సిధ్వాని, ఫర్హాన్ అక్తర్ నిర్మాతలు. ఈ నెల 4న హిందీ, తెలుగు భాషల్లో ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా బృందం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.
పంకజ్ త్రిపాఠి, దివ్యేందు, అలీ ఫజల్ ప్రధానపాత్రల్లో నటించిన క్రైమ్ యాక్షన్ డ్రామా ‘మీర్జాపుర్ ది మూవీ’. బ్లాక్‌బస్టర్ వెబ్‌సిరీస్ ‘మిర్జాపూర్’కి సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాకు గుర్మీత్ సింగ్ దర్శకుడు. రితేష్ సిధ్వాని, ఫర్హాన్ అక్తర్ నిర్మాతలు. ఈ నెల 4న హిందీ, తెలుగు భాషల్లో ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా బృందం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. మీర్జాపూర్ ప్రపంచం వెండితెరపైకి రావడం ఆనందంగా ఉందని, ఇందులో తాను పోషించిన కాలీన్ భయ్యా పాత్ర తెలుగువారిని కూడా బాగా ఆకట్టుకున్నదని నటుడు పంకజ్ త్రిపాఠి అన్నారు.
సిరీస్ ఎంత రియలిస్టిక్‌గా ఉంటుందో, సినిమా కూడా అంతే రియలిస్టిక్‌గా ఉంటుందని, సిరీస్‌లో ఉన్న పాత్రలే ఇందులోనూ ఉన్నా, పరిస్థితులు మాత్రం కొత్తగా ఉంటాయని నటుడు దివ్యేందు శర్మ చెప్పారు. తెలుగులో ‘మీర్జాపూర్’కి పెద్ద ఫ్యాన్ బేస్ ఉందని, అందుకే తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తున్నామని దర్శకుడు గుర్మీత్ సింత్ తెలిపారు. ఇంకా పాత్రధారులు అలీ ఫజల్, రవికిషన్, జితేంద్రకుమార్, రసిక దుగల్, సోనాల్ చౌహాన్, శ్వేతా త్రిపాఠి, శ్రియా, హర్షిత్ గౌర్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

