ఊళ్లల్లో తాటి కల్లు, ఈతకల్లుకున్న క్రేజ్ చెప్పనక్కర్లేదు. కానీ ఇప్పుడు జీలుగు కల్లు ఫేమస్ అవుతోంది. వేప కల్లు తెలుసు.. చింతకల్లు గురించి ఈ మధ్యే విన్నాం..కానీ ఈ జీలుగు కల్లు ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు విన్నది నిజమే. ఈ కల్లు తాగితే చాలారోగాలు నయమవుతున్నాయట. అందుకే జనం ముందస్తు బుకింగ్ చేసుకుంటున్నారట. మరి ఈ కల్లు ముచ్చటేందో ఈ వీడియోలో చూద్దాం రండి.