గత ప్రభుత్వాల పాలనలో జరిగిన అవమానాల గాయాలు రక్తాన్ని మరిగిస్తుంటే… గూడు చెదిరిన ఆ జీవితాలకు తోడై నిలిచింది సీఎం కేసీఆర్ సర్కారు. సూర్యాపేట సభలో మంత్రి కేటీఆర్ సమక్షంలో నాటి పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టి తాటతీసింది లబ్ధిదారు చింతలచెర్ల రత్నమ్మ. అంతే కాదు… బాధితులకు బీఆరెస్ ప్రభుత్వం ఏ విధంగా సాయపడుతోందో… బడుగు బలహీనవర్గాలకు ఎంత అండగా నిలబడిందో ఆవేశంగా ఆలోచనాత్మకంగా చెప్పి ప్రతిపక్షాలకు కళ్లు తెరిపించింది. రక్తం మరిగించేలా రత్నమ్మ చెప్పిన మాటల్ని ఈ వీడియోలో వినండి…