భాగ్యనగరంలో బిజీ లైఫ్ గడిపేస్తున్న మీకు.. వీకెండ్లో ప్రశాంతత కావాలని కోరుకుంటున్నారా? పచ్చటి అడవిలో కాసేపు సేద తీరాలనుకుంటున్నారా? అయితే ఆలస్యమెందుకు.. ప్రకృతి సౌందర్యంతో పరవశించిపోదాం.. హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న ఈ ఫారెస్టుకు వెళ్దాం పదండి.. మరి ఆ ఫారెస్ట్ ఎక్కడుంది.. ఎంత దూరముంది అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ కింది వీడియో చూడండి..