Sandwich: బుల్లెట్ బండి మీద శాండ్విచ్ అమ్ముతున్నాడు.. వీడియో వైరల్
బుల్లెట్ బండి మీద శాండ్విచ్ అమ్ముతున్నాడు | బుల్లెట్ బండికి ప్రస్తుతం ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లెట్ బండి మీద
బుల్లెట్ బండికి ప్రస్తుతం ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లెట్ బండి మీద పాటలు కూడా వస్తున్నాయి. అవి వైరల్ అవుతున్నాయి. జేబులో యాపిల్ ఫోన్, చేతిలో బుల్లెట్ బండి.. ఇవే నేటి యూత్‌కు కావాల్సింది. యూత్ అయితే.. బుల్లెట్ బండిని నడపాలని తహతహలాడుతుంటారు. బుల్లెట్ బండి ఉంటే వాళ్ల రేంజే వేరుగా ఉంటుంది.

అయితే.. బుల్లెట్ బండి అంటే ప్రెస్టేజ్ కోసమే కాదు.. దాని ద్వారా నాలుగు డబ్బులు కూడా సంపాదించవచ్చని.. స్వయం ఉపాధి పొందొచ్చని నిరూపించాడు సూరత్‌కు చెందిన ఈ వ్యక్తి. ఇతడికి శాండ్విచ్ వాలే బుల్లెట్ రాజా అనే పేరు కూడా ఉంది. తన బుల్లెట్ బైక్ మీద శాండ్విచ్ను తయారు చేసి బండిని కూడా తీసుకొని వచ్చి సూరత్‌లోని వెసులో బుల్లెట్ బండి ఆపి అక్కడ దాని మీద శాండ్విచ్లు తయారు చేసి అమ్ముతుంటాడు. మనోడి స్పెషల్ చార్కోల్ బుల్లెట్ శాండివిచ్‌కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు సూరత్‌లో శాండ్విచ్ కావాలంటే ఈ వ్యక్తి బుల్లెట్ బండి వద్దకు పరిగెత్తుకుంటూ రావాల్సిందే.
ఈ వీడియోకు యూట్యూబ్‌లో ఇప్పటి వరకు 2 కోట్లకు పైనే వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి అతడు తన బుల్లెట్ బండి మీద ఎలా శాండ్విచ్ తయారు చేస్తాడో ఈ వీడియోలో చూసేయండి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Spider inside Woman’s Ear : మహిళ చెవిలో దూరిన సాలీడు..
70 ఏళ్ల వయసులో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన వృద్ధురాలు..
Viral Video : ప్రపంచంలోనే అత్యంత పెద్ద పాము.. దీన్ని మోయడానికి క్రేన్‌నే తీసుకొచ్చారు
Driverless bike : డ్రైవర్‌లెస్ బైక్ వచ్చేసింది.. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో చూశారా?
విమానం నుంచి పడిపోయిన మానవ వ్యర్థాలు.. షాకైన తోట యజమాని
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

