విమానం నుంచి పడిపోయిన మానవ వ్యర్థాలు.. షాకైన తోట యజమాని
Human Waste | విమానం నుంచి మానవ వ్యర్థాలు కిందకు పడిపోవడం ఏంటని అనుకుంటున్నారా? అది నిజమే. ఈ ఘటన యూకేలో చోటు చేసుకుంది. విండ్సర్ పట్టణం మీదుగా వెళ్తున్న విమానంలో నుంచి మానవ వ్యర్థాలు స్థానికంగా ఉన్న తోటలో

విమానం నుంచి మానవ వ్యర్థాలు కిందకు పడిపోవడం ఏంటని అనుకుంటున్నారా? అది నిజమే. ఈ ఘటన యూకేలో చోటు చేసుకుంది. విండ్సర్ పట్టణం మీదుగా వెళ్తున్న విమానంలో నుంచి మానవ వ్యర్థాలు స్థానికంగా ఉన్న తోటలో పడిపోయాయి. అంతే కాదు.. ఆ తోటలో ఉన్న యజమాని కూడా మానవ వ్యర్థాల్లో మునిగిపోయాడు. ఈ ఘటన జులై నెలలో చోటు చేసుకుంది.
కానీ తాజాగా ఈ ఘటన గరించి స్థానిక కౌన్సెలర్ కరెన్ డేవిస్.. మెయిడెన్ హెడ్-విండ్సోర్లకు చెందిన విమానాయాన సంస్థ రాయల్ బరాగ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ విషయం ఇప్పుడు బయటకొచ్చింది. అయితే విమానాల్లో మానవ వ్యర్థాలను ప్రత్యేక ట్యాంకుల్లో నిల్వ చేస్తారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత సిబ్బంది ఆ ట్యాంకులను వేరు చేసి వ్యర్థాలను పారవేస్తారు. చలి వల్ల విమానంలో టాయిలెట్స్ గడ్డకట్టి జామ్ కావడంతో ఇలా జరుగుతుంది. కానీ ఈ సారి గడ్డ కట్టలేదు. ఆ మలం మొత్తం నేరుగా అతడి తోటలో, అతడిపై పడింది. దీంతో అతను భయపడిపోయాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

