Spider inside Woman’s Ear : మహిళ చెవిలో దూరిన సాలీడు..
మహిళ చెవిలో దూరిన సాలీడు | సాధారణంగా సాలీడును చూస్తే కొందరు షాక్ అవుతారు. చిన్న సాలీడు అయితే పర్వాలేదు కానీ
సాధారణంగా సాలీడును చూస్తే కొందరు షాక్ అవుతారు. చిన్న సాలీడు అయితే పర్వాలేదు కానీ.. కొన్ని రకాల జాతుల సాలీడులు చూడటానికి చాలా భయంకరంగా ఉంటాయి. అలాంటి సాలీడు చెవిలో దూరితే ఇంకేమన్నా ఉందా? చిన్న పురుగు చెవిలో దూరితేనే చాలా నొప్పి పుడుతుంది. అలాంటిది ఓ మహిళ చెవిలోకి సాలీడు దూరింది. దూరడమే కాదు అక్కడే తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ ఘటన చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది.

వై అనే మహిళ చెవిలో నొప్పి రావడంతో వెంటనే ఆసుపత్రికి వెళ్లింది. డాక్టర్లు తన చెవిలో పరీక్ష చేసి చూసి షాక్ అయ్యారు. తన చెవిలో సాలీడు దూరిందని చెప్పారు. ఆ తర్వాత ఎలక్ట్రిక్ ఓటోస్కోప్తో స్పైడర్‌ను డాక్టర్లు బయటికి తీశారు. దీంతో ఆ మహిళ ఊపిరి పీల్చుకుంది.
2019 లో కూడా ఇలాగే చైనాలో ఓ వ్యక్తి చెవిలోకి స్పైడర్ దూరింది. మైక్రోస్కోప్ సాయంతో ఆ వ్యక్తి చెవిలోకి స్పైడర్ దూరిందని తెలుసుకున్న డాక్టర్లు వెంటనే దాన్ని బయటికి తీసేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
70 ఏళ్ల వయసులో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన వృద్ధురాలు..
Viral Video : ప్రపంచంలోనే అత్యంత పెద్ద పాము.. దీన్ని మోయడానికి క్రేన్‌నే తీసుకొచ్చారు
Driverless bike : డ్రైవర్‌లెస్ బైక్ వచ్చేసింది.. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో చూశారా?
విమానం నుంచి పడిపోయిన మానవ వ్యర్థాలు.. షాకైన తోట యజమాని
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

