ట్రెడ్‌మిల్‌పై స్టెప్పులేసిన యువకుడు.. వీడియో వైరల్..!
Viral Video | ట్రెడ్మిల్ అంటే తెలియని వారు ఉండరు. దీన్ని బరువు తగ్గేందుకు ఉపయోగిస్తుంటాం. అలాంటి ట్రెడ్‌మిల్‌పై ఏకంగా ఓ వ్యక్తి డ్యాన్స్ చేశాడు. తనదైన స్టైల్లో స్టెప్పులేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అలోక్ శర్మ అనే యువకుడు బాలీవుడ్ చిత్రం ‘కబి ఖుషి కబి ఘమ్’ లోని ‘బోలే చుదియన్..’ పాటకు ట్రెడ్‌మిల్‌పై స్టెప్పులేశాడు. లిరిక్‌కి అనుగుణంగా తనదైన స్టెప్పులతో ఇరగదీశాడు. ఏమాత్రం తడబాటుకు గురికాకుండా ఎంతో సునాయాసంగా డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. అలోక్ ట్రెడ్‌మిల్‌పై డ్యాన్స్ చెయ్యడం ఇది మొదటిసారి కాదు. ఇదివరకు చాలా సార్లు పలు బాలీవుడ్ పాటలకు తనదైన స్టైల్లో స్టెప్పులేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను సైతం ఎప్పటికప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసేవాడు. తాజాగా అతడు చేసిన ‘బోలే చుదియన్..’ డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!