Viral Video : ఇదే కదా భార్యాభర్తల మధ్య ఉండాల్సిన బంధం.. ఎంత బాగా చూపించారు
ఇదే కదా భార్యాభర్తల మధ్య ఉండాల్సిన బంధం | పెళ్లికి ముందు ఎలా ఉన్నా.. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య ఒక బాండ్ ఉంటుం
పెళ్లికి ముందు ఎలా ఉన్నా.. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య ఒక బాండ్ ఉంటుంది. అది అలా ఉంటేనే ఆ బంధం నిలబడుతుంది. దాన్ని కళ్లకు కట్టినట్టు ఈ వీడియోలో చూపించారు.

భార్యాభర్తల మధ్య బంధం పది కాలాల పాటు నిలబడాలంటే ఖచ్చితంగా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. పెళ్లిలో ఒకరికి మరొకరం అన్ని సమయాల్లో తోడుంటాం అని చెప్పడమే కాదు.. పెళ్లి తర్వాత అక్కడ ఈ సంప్రదాయం ద్వారా తామిద్దరం ఎల్లప్పుడూ కలిసే ఉంటామని తమ కుటుంబ సభ్యులకు, బంధువులకు తెలియజేస్తారు నూతన వధూవరులు.
ఈ ఆచారం కశ్మీర్లో ఉంది. పెళ్లి తర్వాత పెళ్లి కొడుకు, పెళ్లికూతురుతో వంటలు చేయిస్తారు. పెళ్లి కొడుకు ఇంట్లో అడుగు పెట్టాక.. ఇద్దరూ కలిసి ఏదైనా వంటకం చేసి పెళ్లికి వచ్చిన బంధువులను సంతృప్తి పరచాలి. దాని కోసం ఇద్దరూ కలిసి ఆ వంటకాన్ని తయారు చేయాల్సి ఉంటుంది. అలా ఓ జంట కలిసి రోటీ చేసి తమ కుటుంబ సభ్యులు చప్పట్లు కొట్టేలా చేశారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
70 ఏళ్ల వయసులో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన వృద్ధురాలు..
Viral Video : ప్రపంచంలోనే అత్యంత పెద్ద పాము.. దీన్ని మోయడానికి క్రేన్నే తీసుకొచ్చారు
Driverless bike : డ్రైవర్లెస్ బైక్ వచ్చేసింది.. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో చూశారా?
విమానం నుంచి పడిపోయిన మానవ వ్యర్థాలు.. షాకైన తోట యజమాని
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

