ఒక చిన్నారి.. వయసు 5 ఏళ్లు కూడా ఉండవు. కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తన గురించే చర్చ. తన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అంటారా? తను చేసిన జిమ్నాస్టిక్ వీడియో అది. తన జిమ్నాస్టిక్ వర్కవుట్ చూసి మీరే నోరెళ్లబెబతారు.
తన వర్కవుట్ చేసి ప్రముఖ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, రొమానియాకు చెందిన రిటైర్డ్ జిమ్నాస్ట్ నాదియా కొమనెసి కూడా తన వీడియోను రీట్వీట్ చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఆ చిన్నారి వీడియోను షేర్ చేశాడు.
ఆ చిన్నారి జిమ్నాస్టిక్ వీడియోకు ఇప్పటి వరకు 4.7 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ట్విట్టర్లో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ చిన్నారి టాలెంట్‌ను చూసేయండి.
This is INSANE!
— Ann is still European 🌍 (@56blackcat) August 12, 2021
The bit at the end 😱 https://t.co/Vcep9dQ0aT
Wow. Such talent.. composure.. flexibility👏🏻👏🏻 https://t.co/fEHRf27GUP
— Nadia Comaneci (@nadiacomaneci10) August 14, 2021
Humans can do all things if they will. pic.twitter.com/5Ed0YxzaBb
— Virender Sehwag (@virendersehwag) August 16, 2021