చైనాపై కాసుల వర్షం కురిపించిన కరోనా

బీజింగ్: చైనాలోనే పుట్టిన కరోనా ప్రపంచాన్నంతా పట్టి పీడిస్తుంటే.. ఆ దేశంపై మాత్రం కాసుల వర్షం కురిపించింది. గత రెండు దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా గతేడాది చైనా ఎగుమతులు అత్యధిక స్థాయిని అందుకోవడం గమనార్హం. అదే సమయంలో దిగుమతులు కూడా పెరిగినట్లు ఆ దేశ అధికారిక డేటా వెల్లడించింది. కరోనా కాలంలో మాస్క్‌ల వంటి వ్యక్తిగత రక్షణ సామగ్రి, వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్‌కు డిమాండ్ ఏర్పడింది. ఈ రెండింటిలోనూ చైనా ఎగుమతులు భారీగా పెరగడం విశేషం.
ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 54.1 శాతం, టెక్స్టైల్స్ ఎగుమతులు 50.2 శాతం మేర పెరిగినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. జనవరి-ఫిబ్రవరి ఎగుమతులు చూస్తే ఏకంగా 60.6 శాతం మేర ఎగుమతులు పెరిగాయి. అదే సమయంలో దిగుమతులు కూడా 22.2 శాతం పెరిగినట్లు ఆ డేటా తెలిపింది. గతేడాది ఇదే సమయంలో చైనా ఎగుమతులు 17 శాతం తగ్గిపోగా, దిగుమతులు 4 శాతం పడిపోవడం గమనార్హం. చైనా ప్రస్తుతం వాణిజ్య మిగులు 103.3 బిలియన్ డాలర్లుగా ఉంది.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medicover Hospitals | మెడికవర్ మరణాలపై ప్రశ్నిస్తే జర్నలిస్టు శంకర్‌పై కేసు..
‘రైతు మహాసభలను జయప్రదం చేయాలి’
BRS | బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ యువకులు
నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
Global Telangana Association | గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

