తిరుచ్చి: తమిళనాడు రాష్ట్రం తిరుచ్చి పట్టణంలోని జంబుకేశ్వర అఖిలాండేశ్వరి ఆలయంలో కొత్తగా నిర్మించిన పూల్లో అంబారీ ఏనుగు అఖిల జలకాలాడింది. పూల్ అంతా కలియతిరుగుతూ, నీళ్లలో పడి దొర్లుతూ వేసవి తాపాన్ని తీర్చుకున్నది. అంబారీ ఏనుగు జలకాలాటకు సంబంధించిన దృశ్యాలను ఓ జాతీయ మీడియా సంస్థ ట్విట్టర్లో పోస్టు చేసింది. ఆ దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా వీక్షించండి.
#WATCH Elephant Akila beats summer heat at the newly constructed pool in Trichy's Jambukeswarar Akhilandeswari Temple, as she plays in water while being bathed. (24.06)#Tamil Nadu pic.twitter.com/VswCm7u2Lz
— ANI (@ANI) June 24, 2021