రాష్ట్రంలో తొలిసారిగా యోగా కోర్సు
రాష్ట్రంలో తొలిసారిగా పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో పీజీ డిప్లొమా ఇన్ యోగా కోర్సును ప్రవేశపెట్టనున్నారు. వచ్చే విద్యాసంవవత్సరం నుంచి ఈ కోర్సు అందుబాటులోకి రానున్నది. యోగా సహా 19 రకాల కోర్సులను ప్రవేశపెట్టాలని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. త్వరలోనే అకాడమిక్ సెనెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుని కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు పేర్కొన్నారు.
- 19 కొత్త కోర్సులు ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదనలు
హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో తొలిసారిగా పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో పీజీ డిప్లొమా ఇన్ యోగా కోర్సును ప్రవేశపెట్టనున్నారు. వచ్చే విద్యాసంవవత్సరం నుంచి ఈ కోర్సు అందుబాటులోకి రానున్నది. యోగా సహా 19 రకాల కోర్సులను ప్రవేశపెట్టాలని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. త్వరలోనే అకాడమిక్ సెనెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుని కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు పేర్కొన్నారు.
కోర్సులివే..
పీజీ డిప్లొమా ఇన్ యోగా, ఎంఎల్ఐసీ, బీఎల్ఐసీ, పీజీ డిప్లొమా ఇన్ లైబ్రరీ ఆటోమేషన్ అండ్ నెట్వర్కింగ్, సర్టిఫికెట్ ఇన్ మెయింటెనెన్స్ ఆఫ్ డిజిటల్ లైబ్రరీ, ప్రొడక్ట్ డిజైన్, విజువల్ కమ్యూనికేషన్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, పీజీ డిప్లొమా ఇన్ కూచిపూడి, పీజీ డిప్లొమా ఇన్ యక్షగానం, పీజీ డిప్లొమా ఇన్ ఆంధ్రనాట్యం, పీజీ డిప్లొమా ఇన్ నవజనార్దనం, పీజీ డిప్లొమా ఇన్ కథక్, పీజీ డిప్లొమా ఇన్ భరతనాట్యం, పీజీ డిప్లొమా ఇన్ డిజిటల్ జర్నలిజం, పీజీ డిప్లొమా ఇన్ టెలివిజన్ ప్రొడక్షన్, పీజీ డిప్లొమా ఇన్ నాన్లీనర్ ఎడిషన్, పీజీ డిప్లొమా ఇన్ ఎపిగ్రఫీ, పీజీ డిప్లొమా ఇన్ పాలి అండ్ బుద్దిస్ట్ స్టడీస్.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
Jupally Krishna Rao | మంత్రి జూపల్లి బాత్రూం రిపేర్కు రూ. కోటి.. అప్పు పుట్టడం లేదంటూనే సర్కార్ దుబారా !
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

