ప్రపంచ వాణిజ్య సంస్థ సమావేశాలకు కోటపాటి
ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ఈ నెల 26 నుంచి 29 వరకు అబుదాబిలో నిర్వహించనున్న మంత్రుల స్థాయి సమావేశాలకు రైతు సంఘం నేత కోటపాటి నరసింహం నాయుడు హాజరుకానున్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ఈ నెల 26 నుంచి 29 వరకు అబుదాబిలో నిర్వహించనున్న మంత్రుల స్థాయి సమావేశాలకు రైతు సంఘం నేత కోటపాటి నరసింహం నాయుడు హాజరుకానున్నారు. ఈ మేరకు తనకు ఎన్జీవో కోటాలో డబ్ల్యూటీవో ఆహ్వానం పంపించినట్టు ఆయన తెలిపారు. తెలంగాణ నుంచి ఆయన ఒక్కరికే ఆహ్వానం అందడం గమనార్హం. రైతులకు సంబంధించిన సమస్యలను, వారి ఆర్థిక ఉన్నతికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చిస్తానని కోటపాటి చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

