కార్మికుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలి: వివేక్
పరిశ్రమల యాజమాన్యాలు కార్మికుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని మంత్రి వివేక్ సూచించారు. పరిశ్రమల్లో ప్రమాదాలను జీరో చేయడమే తమ లక్ష్యమని, యాజమాన్యాలు ఈ దిశగా కృషి చేయాలని కోరారు.
హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): పరిశ్రమల యాజమాన్యాలు కార్మికుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని మంత్రి వివేక్ సూచించారు. పరిశ్రమల్లో ప్రమాదాలను జీరో చేయడమే తమ లక్ష్యమని, యాజమాన్యాలు ఈ దిశగా కృషి చేయాలని కోరారు. 55వ జాతీయ భద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్మికుల భద్రత విషయంలో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలను కోరారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిశోర్, డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మోహన్ బాబు, పరిశ్రమల యాజమాన్యాలు, కార్మికులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

