e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home News కూలీల‌తో వెళ్తున్న ట్రాలీ ఆటో బోల్తా..

కూలీల‌తో వెళ్తున్న ట్రాలీ ఆటో బోల్తా..

పెద్ద‌ప‌ల్లి : కూలీల‌తో వెళ్తున్న ట్రాలీ ఆటో బోల్తా ప‌డ‌టంతో ఆరుగురికి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న పెద్ద‌ప‌ల్లి జిల్లా ధ‌ర్మారం మండ‌లం దొంగ‌తుర్తి వ‌ద్ద చోటుచేసుకుంది. గ్రామ శివారులో ఒక్క‌సారిగా బ‌ర్రె అడ్డురావ‌డంతో ఆటో అదుపుత‌ప్పి బోల్తాప‌డింది. తీవ్రంగా గాయ‌ప‌డ్డ మ‌హిళ‌ల‌ను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో పెద్ద‌ప‌ల్లి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana