కింగ్‌కోఠిలో వాటర్ ట్యాంకర్, బైక్ ఢీ.. మహిళ మృతి
Kingkoti | కింగ్‌కోఠిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కింగ్‌కోఠిలోని ఎడెన్ గార్డెన్ వద్ద ఓ మోటార్‌సైకిల్‌ను వాటర్ ట్యాంకర్

హైదరాబాద్: నగరంలోని కింగ్‌కోఠిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కింగ్‌కోఠిలోని ఎడెన్ గార్డెన్ వద్ద ఓ మోటార్‌సైకిల్‌ను వాటర్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఆ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

