భర్త కోసం ఆలయం
మహబూబాబాద్ మండలం సోమ్లాతండాలో భర్త పేరిట గుడి నిర్మించి, అందులో విగ్రహం ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నది కళ్యాణి. బానోత్ హరిబాబు-కళ్యాణి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు.
- 2020లో కరోనాతో మృతి చెందిన హరిబాబు
- గుడి నిర్మించి విగ్రహం పెట్టి పూజలు చేస్తున్న భార్య
మహబూబాబాద్ రూరల్, ఏప్రిల్ 24: మహబూబాబాద్ మండలం సోమ్లాతండాలో భర్త పేరిట గుడి నిర్మించి, అందులో విగ్రహం ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నది కళ్యాణి. బానోత్ హరిబాబు-కళ్యాణి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. 2020లో కరోనా సోకి హరిబాబు చనిపోయాడు. భర్తను ఏదో రూపంలో చూసుకోవాలనుకున్న కళ్యాణి తండా చివర ఉన్న తన భూమిలో ఆలయాన్ని నిర్మించింది. పాలరాతితో భర్త విగ్రహాన్ని తయారు చేయించి బుధవారం ఆవిష్కరించింది. భర్త జయంతి, వర్ధంతిని నిర్వహించి అన్నదానం చేస్తానని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

