మంత్రి కేటీఆర్‌కు ప్రపంచ ఆర్థిక వేదిక ఆహ్వానం
Minister KTR | తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌కు ప్రపంచ ఆర్థిక వేదిక నుంచి ఆహ్వానం అందింది. సెర్బియాలో అక్టోబర్ 20న నిర్వహించే బయోటెక్ ఫ్యూచర్ ఫోరం సదస్సుకు హాజరు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌కు ప్రపంచ ఆర్థిక వేదిక నుంచి ఆహ్వానం అందింది. సెర్బియాలో అక్టోబర్ 20న నిర్వహించే బయోటెక్ ఫ్యూచర్ ఫోరం సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానంలో పేర్కొన్నారు. ఈ మేరకు కేటీఆర్‌కు సెర్బియా ప్రభుత్వం, ప్రపంచ ఆర్థిక వేదిక ఆహ్వానాన్ని పంపింది.
హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ హబ్‌గా హైదరాబాద్‌ను కేటీఆర్ తీర్చిదిద్దుతున్నారని వారు లేఖలో ప్రశంసించారు. తెలంగాణ విధానాలు, అనుభవాలు సదస్సులో వివరించాలని కోరారు. బయోటెక్ ఫ్యూచర్ ఫోరం సదస్సుకు తనను ఆహ్వానించిన సెర్బియా ప్రధాని, ప్రపంచ ఆర్థిక వేదిక అధ్యక్షుడికి కేటీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

