మిధ్యాద్రోహం పరిత్యజేత్
శ్లో: విద్యా ధన యశో ధర్మాన్
యతమానో పార్జయేత్ సదా
వ్యసనం చాసతాం సంగం
మిధ్యాద్రోహం పరిత్యజేత్
భా: విద్య, ధనం, కీర్తి, ధర్మాన్ని ఎప్పుడూ ప్రయత్నపూర్వకంగా సంపాదించాలి. అలాగే దురభ్యాసం, దుర్మార్గులతో స్నేహం, ఇతరులకు హాని కలిగించే పనులను ప్రయత్నపూర్వకంగా వదులుకోవాలి.
-టి.సుధాకరశర్మ
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

