Home
Telangana
We Will Stand By Centering Workers Until Their Issues Are Resolved Former Minister Talasani
Talasani Srinivas Yadav | సెంట్రింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు అండగా ఉంటాం : మాజీమంత్రి తలసాని
Talasani Srinivas Yadav | కాంగ్రెస్ అధికారంలో కి వచ్చిన తర్వాత ఏ వర్గం ప్రజలు సంతోషంగా లేరని మాజీమంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
హైదరాబాద్ : కాంగ్రెస్ ( Congress ) అధికారంలో కి వచ్చిన తర్వాత ఏ వర్గం ప్రజలు సంతోషంగా లేరని మాజీమంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Talasani Srinivas Yadav ) అన్నారు. ఇందిరా పార్కు వద్ద గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ గుత్తేదారుల ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ప్రభుత్వం దిగొచ్చే వరకు కార్యాచరణ , ఐక్యతతో ముందుకు సాగాలని సూచించారు.15 రోజులలో సమస్యలు పరిష్కరించకుంటే ఛలో సెక్రెటరీయేట్, అసెంబ్లీ నిర్వహించాలని పిలుపునిచ్చారు. స్వరాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని కేసీఆర్ కోరుకున్నారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దోచుకోవడమే తప్ప పేద ప్రజల సమస్యలు పట్టవని, ఇది ప్రజాపాలన కాదు, రాక్షస పాలన అని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

