ఎన్ఎఫ్డీబీ కార్యాలయాన్ని తరలించం
రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు (ఎన్ఎఫ్డీబీ) కార్యాలయాన్ని వేరే ప్రాంతానికి తరలించబోమని కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్‌సింగ్ స్పష్టంచేశారు.
- కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్‌సింగ్
హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు (ఎన్ఎఫ్డీబీ) కార్యాలయాన్ని వేరే ప్రాంతానికి తరలించబోమని కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్‌సింగ్ స్పష్టంచేశారు. మంగళవారం రాజేంద్రనగర్‌లోని ఎన్ఎఫ్డీబీ కార్యాలయానికి సందర్శించిన ఆయనతో మంత్రి వాకిటి శ్రీహరి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కార్యాలయ తరలింపుపై ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. ఈ మేరకు స్పష్టతనిచ్చారు.
ఇంకా చదవల్సిన వార్తలు
విద్యపై సమావేశం పెట్టండి: ఎస్టీయూ టీఎస్
హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): నూతన విద్యాసంవత్సరం ప్రారంభంకానున్న నేపథ్యంలో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై చర్చించేందుకు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఎస్టీయూ టీఎస్ ప్రభుత్వాన్ని కోరింది. ఈమేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు జీ సదానందంగౌడ్, జుట్టు గజేందర్లు మంగళవారం విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణాను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

