వీఎల్-ఎస్‌ఆర్‌ఎస్‌ఏ క్షిపణి పరీక్ష విజయవంతం
బాలాసోర్ (ఒడిశా), ఆగస్టు 23: ఉపరితలం నుంచి గగనతలానికి నిట్టనిలువుగా ప్రయోగించే క్షిపణి (వీఎల్-ఎస్ఆర్ఎస్ఏఎం)ని మంగళవారం భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్ తీరం నుంచి భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), నావికాదళం సంయుక్తంగా ఈ పరీక్ష నిర్వహించినట్టు అధికారులు వెల్లడించారు. డీఆర్డీవో ఆధ్వర్యంలో దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణిని నావికాదళ నౌక నుంచి గగనతలంలో వేగంగా కదులుతున్న మానవరహిత లక్ష్యంపైకి ప్రయోగించామని, నిట్టనిలువుగా క్షిపణిని ప్రయోగించగలిగే (వర్టికల్ లాంచ్) సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు ఈ పరీక్ష జరిపామన్నారు. దేశీయ రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ను కలిగి ఉన్న ఈ క్షిపణి అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Missile test
- Odisha
- VL-SRSA
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

