కొండగట్టు అంజన్నను దర్శించుకున్న స్వాత్మానందేంద్ర
Kondagattu | ప్రముఖ ఆయలం కొండగట్టు క్షేత్రాన్ని విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి సందర్శించారు.

జగిత్యాల: జిల్లాలోని ప్రముఖ ఆయలం కొండగట్టు క్షేత్రాన్ని విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి సందర్శించారు. ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండగట్టు క్షేత్ర మహాత్మ్యాన్ని ఆలయ పండితులు స్వామీజీకి వివరించారు. అధికారులు ఆలయ మర్యాదలతో స్వాత్మానందేంద్ర స్వామికి స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామీజీ మాట్లాడుతూ.. మాస్కులు లేని ప్రపంచాన్ని అందివ్వాలని ఆంజనేయస్వామిని ప్రార్ధించినట్లు తెలిపారు. తెలంగాణలో ఉన్న ఆలయాల్లో కొండగట్టు ఆంజనేయస్వామి క్షేత్రానికి ప్రత్యేకత ఉందన్నారు.
కొండగట్టు ఆంజనేయస్వామి అనుగ్రహంతో అనారోగ్యం నుంచి విముక్తి పొందిన వారెందరో ఉన్నారని, గొప్ప మహిమాన్వితుడుగా పూజలందుకుంటున్నాడని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని భావించడం శుభ పరిణామమని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

