Home
Telangana
Vinay Kumar Has Been Appointed As The Director International Cooperation Of The Indian Council Of Forestry Research Education A Central Government Agency Based In Dehradun Uttarakhand
ఐసీఎఫ్ఆర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా డాక్టర్ వినయ్‌కుమార్
తెలంగాణ అటవీశాఖలో సీనియర్ అధికారిగా ఉన్న డాక్టర్ వినయ్‌కుమార్ ఉన్నత పదవిలో నియామకమయ్యారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అటవీశాఖలో సీనియర్ అధికారిగా ఉన్న డాక్టర్ వినయ్‌కుమార్ ఉన్నత పదవిలో నియామకమయ్యారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్‌లో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్-ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా (ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్) వినయ్‌కుమార్ నియమితులయ్యారు.
ఈయన ప్రస్తుతం తెలంగాణ అటవీశాఖలో అదనపు పీసీసీఎఫ్ హోదాలో ఐటీ, వర్కింగ్ ప్లాన్ బాధ్యతల్లో ఉన్నారు. కొత్త పోస్టులో ఫారెస్ట్ రీసెర్చ్, ఎడ్యుకేషన్‌పై అంతర్జాతీయ సంబంధాలను సమన్వయం చేయనున్నారు. ఐదేండ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. వివిధ దేశాలకు చెందిన సంస్థల అటవీ అధ్యయనం, పరిశోధనలు, పర్యావరణ మార్పులపై నిర్వహించే సదస్సులను వినయ్‌కుమార్ పర్యవేక్షిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

