ప్రైవేట్ దవాఖానల దోపిడీని అరికట్టాలి : విజయశాంతి
రాష్ట్రంలో ప్రైవేట్ దవాఖానల దోపిడీని నియంత్రించాలని ఎమ్మెల్సీ విజయశాంతి డిమాండ్ చేశారు. బుధవారం శాసనమండలిలో ఆమె మా ట్లాడుతూ.. ప్రిస్క్రిప్షన్ నుంచి ఆపరేషన్ వరకు రోగులను పీల్చి పిప్పిచేస్తున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్, సెప్టెంబర్9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రైవేట్ దవాఖానల దోపిడీని నియంత్రించాలని ఎమ్మెల్సీ విజయశాంతి డిమాండ్ చేశారు. బుధవారం శాసనమండలిలో ఆమె మా ట్లాడుతూ.. ప్రిస్క్రిప్షన్ నుంచి ఆపరేషన్ వరకు రోగులను పీల్చి పిప్పిచేస్తున్నారని మండిపడ్డారు. అనుమతులకు విరుద్ధంగా దవాఖానలను నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించి టాస్క్‌ఫోర్స్ ద్వారా మోసాలను గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సమస్యలు పరిష్కరించండి : శ్రీపాల్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. పోలీసు అభ్యర్థుల వయో పరిమితి పెంచాలని కోరారు. పీఆర్సీ, సీపీఎస్ రద్దు, పెండింగ్ డీఏల విడుదల వంటి సమస్యలు పరిష్కరించాలని కోరారు.
బుధవారం అసెంబ్లీలో సహచర ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డిని క లిసి పలు అంశాలపై వినతిపత్రాన్ని సమర్పించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత జేఏసీ నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్టు శ్రీపాల్‌రెడ్డి తెలిపారు. పోలీసు రిక్రూట్మెంట్ అభ్యర్థుల వయో పరిమితి పెంచాలని కోరారు. జనరల్ అభ్యర్థులకు 32, ఎస్సీ, ఎస్టీలకు 37 ఏండ్లకు పెంచాలని కోరగా అధికారులకు ఆదేశాలిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

