కోసియస్కో శిఖరంపై ‘విహాన్రామ్’
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం హనుమతండాకు చెందిన తొమ్మిదేండ్ల బాలుడు జాటోత్ విహాన్రామ్ అస్ట్రేలియా ఖండంలోనే అత్యంత ఎత్తైన కోసియస్కో శిఖరాన్ని అధిరోహించాడు.
మద్దూరు (ధూళిమిట్ట), మే 2: సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం హనుమతండాకు చెందిన తొమ్మిదేండ్ల బాలుడు జాటోత్ విహాన్రామ్ అస్ట్రేలియా ఖండంలోనే అత్యంత ఎత్తైన కోసియస్కో శిఖరాన్ని అధిరోహించాడు. అంతర్జాతీయ పర్వతారోహకుడుడైన విహాన్రామ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానాన్ని సంపాదించాడు. విహాన్రామ్ గతంలో ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని(5,685 మీటర్లు) జయించారు.
హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో ఉన్న సవాలుతో కూడిన పాతల్సు పర్వతాన్ని(4,250 మీటర్లు) అధిరోహించాడు. తాజాగా కోసియాస్కో (7,310 అడుగులు) (2,228 మీటర్లు) పర్వతాన్ని అధిరోహించి స్ఫూర్తిగా నిలిచాడు. ‘మాదక ద్రవ్యాలు వద్దు’ అనే నినాదంతో విహాన్రామ్ ఈ యాత్రను కొనసాగించాడు. మాదకద్రవ్య రహిత జీవనశైలిని ప్రోత్సహించే బ్యానర్ పట్టుకొని, ఆరోగ్యం, క్రీడలు, సానుకూల లక్ష్యాలపై దృష్టి పెట్టమని యువతను ప్రోత్సహిస్తున్నాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

