Home
Telangana
Vidyasagar Khammam Has Been Appointed As Chief Engineer Of Irrigation Development Corporation
ఖమ్మం సీఈగా విద్యాసాగర్
ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా విద్యాసాగర్ ఖమ్మం చీఫ్ ఇంజినీర్‌గా నియమితులయ్యారు. మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఖమ్మం సీఈగా ఉన్న శంకర్‌నాయక్‌ను ఇరిగేషన్ శాఖ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేసింది.
హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా విద్యాసాగర్ ఖమ్మం చీఫ్ ఇంజినీర్‌గా నియమితులయ్యారు. మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఖమ్మం సీఈగా ఉన్న శంకర్‌నాయక్‌ను ఇరిగేషన్ శాఖ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేసింది.
సాగునీటి పారుదల శాఖ సీఈలు మధుసూదన్, ఐ రమేశ్, కే రమేశ్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం చేసుకున్న దరఖాస్తులను ప్రభుత్వం ఆమోదించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

