హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : టీశాట్ ద్వారా ఉచితంగా ఉత్తమ సేవలందించిన టీచర్ డాక్టర్ సయ్యద్ మతీన్ అహ్మద్‌ను సంస్థ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి సోమవారం ఘనంగా సన్మానించారు.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సచ్ఛందంగా సేవలందించిన పలువురిని గుర్తించి సన్మానించారు. హిందీ బోధనలో ఉచిత సేవలందించినందుకు మతీన్ అహ్మద్‌ను శాలువాతో సన్మానించారు.