వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనుల కోసం సేకరించిన 33 ఎకరాలు, 163 ఎకరాల గుడి చెరువు, వేములవాడ పట్టణంతోపాటు రాజన్న ఆలయ ఏరియల్ చిత్రం కనువిందు చేస్తున్నది. ఆలయం పక్కన ఖాళీ స్థలంతోపాటు పక్కనే చెరువు అందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.