Palle Ravi Kumar Goud | కేసీఆర్ కార్యాలయం విధ్వంసం..కాంగ్రెస్ అరాచక పాలనకు అద్దం : పల్లె రవి కుమార్ గౌడ్
Palle Ravi Kumar Goud | బీఆర్ఎస్ అధినేత , తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వెల్ క్యాంపు కార్యాలయం విధ్వంసం కాంగ్రెస్ అరాచక పాలనకు అద్దమని రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ ఆరోపించారు.
హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత , తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ) గజ్వెల్ క్యాంపు కార్యాలయం విధ్వంసం కాంగ్రెస్ ( Congresss ) అరాచక పాలనకు అద్దమని రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ ( Palle Ravi Kumar Goud ) ఆరోపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడిని ఆయన ఖండించారు. కాంగ్రెస్ గూండాల దాడి అధికార దురహంకారమేనని ఆరోపించారు.
రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు అద్దం పడుతున్నదని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ధ్వంసం చేయడం అంటే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడమేనని అన్నారు. ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేకపోతే సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.
అధికారం కోసం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక రేవంత్ రెడ్డి ప్రభుత్వం దౌర్జన్యకాండకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. దౌర్జన్యాలు, అణచివేతలు, దాడులతో బీఆర్ఎస్ శ్రేణులను భయపెట్టాలనుకోవడం కాంగ్రెస్ అవివేకమే అవుతుందని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

