Home
Telangana
Vadiraju Ravichandra Demands That The Prices Of Petrol Diesel And Cooking Gas Be Kept Affordable
పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు అందుబాటులో ఉండేలా చూడాలి
క్రూడాయిల్, పెట్రోలియం, సహజవాయువు ఉత్పత్తులు, వాటి ధరలు వినియోగదారులకు మరింత అందుబాటులో ఉండేలా కేంద్రప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు.
- పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశంలో బీఆర్ఎస్ నేత వద్దిరాజు
హైదరాబాద్, జూలై 23(నమస్తే తెలంగాణ): క్రూడాయిల్, పెట్రోలియం, సహజవాయువు ఉత్పత్తులు, వాటి ధరలు వినియోగదారులకు మరింత అందుబాటులో ఉండేలా కేంద్రప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. పెట్రోలియం, సహజవాయువు శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం గురువారం ఢిల్లీలో చైర్మన్ తటారే సునీల్ దత్తాత్రే అధ్యక్షతన సమావేశమైంది. సమావేశానికి ఎంపీ రవిచంద్ర హాజరై కీలక సూచనలు చేశారు.
పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, సంబంధిత ఉత్పత్తుల సరఫరాలో అంతరాయం కలుగకుండా చూసేందుకు పటిష్టమైన చర్యలు ఉండాలని వద్దిరాజు అన్నారు. వీటి ధరలు తరచూ పెరుగడం వల్ల నిత్యావసరాల ధరలపై ప్రభావం పడుతున్నదని, సామాన్యులు కొనుగోలు చేయలేని పరిస్థితి తలెత్తుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

