‘తమ్మిడిహట్టి’కి పరిషారాలు చూపండి
తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణ అంశాంలపై మహారాష్ట్ర సర్కార్ లేవనెత్తిన అభ్యంతరాలకు పరిష్కారం చూపాలని ఇంజినీర్లను సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర సాగునీటి లక్ష్యాలకు భంగం కలుగకుండా ప్రభావాన్ని తగ్గించాలని, వివిధ నీటిమట్టాల్లో సమగ్రమైన ముంపు పటాలు సిద్ధం చేయాలని సూచించారు. శనివారం హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
- ఇంజినీర్లకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు
హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణ అంశాంలపై మహారాష్ట్ర సర్కార్ లేవనెత్తిన అభ్యంతరాలకు పరిష్కారం చూపాలని ఇంజినీర్లను సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర సాగునీటి లక్ష్యాలకు భంగం కలుగకుండా ప్రభావాన్ని తగ్గించాలని, వివిధ నీటిమట్టాల్లో సమగ్రమైన ముంపు పటాలు సిద్ధం చేయాలని సూచించారు. శనివారం హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. బరాజ్ నిర్మాణంపై మహారాష్ట్ర వ్యక్తం చేసిన ముంపు, పర్యావరణ సంబంధిత ఆందోళనలపై అధికారులతో చర్చించారు. మహారాష్ట్ర అభ్యంతరాలపై సాంకేతికంగా సమర్థవంతమైన, ఆచరణసాధ్యమైన పరిషారాలు రూపొందించాలనిఆదేశించారు. స మీక్షలో ఇరిగేషన్ కార్యదర్శి శ్రీధర్, ఈఎన్సీ (జనరల్) రమేశ్‌బాబు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

