Qutub Shahi Tombs | కుతుబ్ షాహీ టూంబ్స్‌ను సందర్శించిన యూఎస్ కాన్సులేట్ బృందం
Qutub Shahi Tombs | హైదరాబాద్(Hyderabad) మహానగరంలో వారసత్వ కట్టడాల్లో ఒకటైన కుతుబ్‌షాహీ టూంబ్స్(Qutub Shahi Tombs)ను యూఎస్ కాన్సులేట్(US Consulate), ఆగా ఖాన్ ఫౌండేషన్(Aga Khan Foundation) ప్రతినిధుల బృందం మంగళవారం సందర్శించారు. చారిత్రాత్మక వారస్వత కట్టడం పరిరక్షణ కోసం యూఎస్ ఎంబాసిడర్స్ ఫండ్‌ను ఆగా ఖాన్ ట్రస్ట్‌తో కలిసి వెచ్చించిందని ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ప్రాజెక్టు డైరెక్టర్ యశోవంత్ పురోహిత్ తెలిపారు.
సిటీబ్యూరో, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్(Hyderabad) మహానగరంలో వారసత్వ కట్టడాల్లో ఒకటైన కుతుబ్‌షాహీ టూంబ్స్(Qutub Shahi Tombs)ను యూఎస్ కాన్సులేట్(US Consulate), ఆగా ఖాన్ ఫౌండేషన్(Aga Khan Foundation) ప్రతినిధుల బృందం మంగళవారం సందర్శించారు. చారిత్రాత్మక వారస్వత కట్టడం పరిరక్షణ కోసం యూఎస్ ఎంబాసిడర్స్ ఫండ్‌ను ఆగా ఖాన్ ట్రస్ట్‌తో కలిసి వెచ్చించిందని ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ప్రాజెక్టు డైరెక్టర్ యశోవంత్ పురోహిత్ తెలిపారు. నగరంలో అత్యంత అందమైన కట్టడాల్లో ఒకటైన టూంబ్స్ పరిరక్షణలో భాగస్వాములైనందుకు సంతోషంగా ఉందన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

