Home
Telangana
Uranium Survey Was Not Conducted Assistant Director Of Mines And Geology Venkateshwar Rao Revealed
యురేనియం సర్వే జరపలేదు
నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం నల్లమల పరిధిలోని పెద్దగట్టు, సాంబాపురం ప్రాంతాల్లో యురేనియం సర్వే జరుపలేదని మైన్స్ అండ్ జియాలజీ నల్లగొండ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వర్రావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
- మైన్స్ అండ్ జియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వర్రావు వెల్లడి
రామగిరి, మార్చి 12: నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం నల్లమల పరిధిలోని పెద్దగట్టు, సాంబాపురం ప్రాంతాల్లో యురేనియం సర్వే జరుపలేదని మైన్స్ అండ్ జియాలజీ నల్లగొండ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వర్రావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11న పీఏపల్లి తహసీల్దార్‌తో కలిసి ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేశామని, గ్రామస్థులు అడిగిన ప్రశ్నలకు కూడా యురేనియం అన్వేషణ లేదని స్పష్టంగా చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు.
యురేనియం తవ్వకాలు వద్దంటూ 2019 సెప్టెంబర్, 2022 సెప్టెంబర్‌లో శాసన సభ, శాసనమండలిలో వరుసగా ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి ఆమోదించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వా న్ని అభ్యర్థించాలని నిర్ణయించినట్టు తెలిపారు. మీడియాలో వచ్చిన వార్తలను చూసి నల్లమల ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

