Home
Telangana
Union Cabinet Approves Construction Of Double Railway Line Between Motumarri Vishnupuram Railway Stations
మోటుమర్రి-విష్ణుపురం రైల్వేలైన్‌కు గ్రీన్‌సిగ్నల్
మోటుమర్రి-విష్ణుపురం రైల్వేస్టేషన్ల మధ్య డబుల్ రైల్వేలైన్ నిర్మాణానికి గురువారం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు గురువారం వెల్లడించారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): మోటుమర్రి-విష్ణుపురం రైల్వేస్టేషన్ల మధ్య డబుల్ రైల్వేలైన్ నిర్మాణానికి గురువారం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు గురువారం వెల్లడించారు. రూ.1746.20 కోట్ల అంచనాలతో ఆమోదం పొందిందని, 88.81 కిలోమీటర్ల మేర డబుల్ లైన్ నిర్మాణం చేపట్టాల్సి ఉన్నదని తెలిపారు.
ఈ రైల్వే లైను నిర్మాణం వల్ల తెలంగాణ, ఏపీ రాష్ర్టాల ప్రజల అవసరాలు తీరుతాయని, సగటు రైళ్ల వేగం పెంచడంతోపాటు ప్యాసింజర్ రైళ్ల సమయపాలనను మెరుగుపర్చడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ రైల్వేలైన్ తెలంగాణలోని ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలు, ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాల మీదుగా 95 మండలాల్లో ఉంటుందని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

