కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెంచాలని నిరసన
పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగులు శనివారం సాయంత్రం చిక్కడపల్లి సిటీసెంట్రల్ లైబ్రరీలో నిరసన తెలిపారు.
- సిటీసెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగుల ఆందోళన
చిక్కడపల్లి, జూలై 4: పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగులు శనివారం సాయంత్రం చిక్కడపల్లి సిటీసెంట్రల్ లైబ్రరీలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు మాట్లాడుతూ.. ఐదు వేల ఎస్సై, కానిస్టేబుళ్ల నియామకాలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలుపడంతో నిరుద్యోగుల్లో గందరగోళం నెలకొన్నదని పేర్కొన్నారు.
ఖాళీగా ఉన్న 19వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని తాము ధర్నా చేస్తే.. ప్రభుత్వం మాత్రం 5 వేల పోస్టులు ఇవ్వడంపై మండిపడ్డారు. మొత్తం 19 వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇ వ్వాలని పేర్కొన్నారు. కానిస్టేబుల్‌తోపాటు మెగా డీఎస్సీ, గ్రూప్ తదితర ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరసనలో నిరుద్యోగ జేఏసీ నాయకులు శంకర్ నాయక్, నరేశ్, రవి యాదవ్, వెంకట్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

