ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మహిళల దుర్మరణం
వన భోజనాలకు వెళ్లి వస్తుండగా ట్రాక్టర్ ట్రాలీ పల్టీ కొట్టడంతో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందగా మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కల్మల్‌చెర్వులో ఆదివారం జరిగింది. కల్మల్చెర్వుకు చెందిన బిళ్ల సైదులు కుటుంబంతో ట్రాక్టర్లో అలింగాపురం శివారులోకి వనభోజనాలకు వెళ్లాడు.
- మరో ఆరుగురికి గాయాలు
గరిడేపల్లి, సెప్టెంబర్ 10 : వన భోజనాలకు వెళ్లి వస్తుండగా ట్రాక్టర్ ట్రాలీ పల్టీ కొట్టడంతో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందగా మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కల్మల్‌చెర్వులో ఆదివారం జరిగింది. కల్మల్చెర్వుకు చెందిన బిళ్ల సైదులు కుటుంబంతో ట్రాక్టర్లో అలింగాపురం శివారులోకి వనభోజనాలకు వెళ్లాడు. సాయంత్రం ట్రాక్టర్లో ఇంటికి బయల్దేరారు. రేగులకుంట చెరువు వద్దకు రాగానే ట్రాక్టర్ అదుపు తప్పి ట్రాలీ విడిపోయి రోడ్డు పక్కనే 25 అడుగుల లోతున పొలంలో బోల్తాపడింది. ఈ ఘటనలో ట్రాలీ కింద పడిపోయిన కల్మల్చెర్వు గ్రామానికి చెందిన బిళ్ల మనీష (24), ఆమె చిన్నమ్మ ఏపీలోని గుడివాడకు చెందిన గోలి చంద్రమ్మ (45) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
Jos Buttler: జోస్ బట్లర్‌కు సర్జరీ.. కోలుకుంటున్నట్లు ఇన్‌స్టాలో పోస్టు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

