వికారాబాద్‌లో బైకును ఢీకొట్టిన డీసీఎం.. ఇద్దరు మృతి
వికారాబాద్| వికారాబాద్: జిల్లాలోని పూడూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని చిన్నబండ తండా వద్ద ఓ బైక్‌ను డీసీఎం ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

వికారాబాద్: జిల్లాలోని పూడూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని చిన్నబండ తండా వద్ద ఓ బైక్‌ను డీసీఎం ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. మృతులు బొంరాస్‌పేట మండలానికి చెందిన శివ, మల్కయ్యగా గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
గ్యాస్ లీకైందా.. గాబరా వద్దు!
కుంభమేళాలో 5 రోజుల్లో 1700 మందికి కరోనా
మహిళ సీజేఐ కావాలి
‘కొవాగ్జిన్’ ఉత్పత్తికి ముంబై సంస్థకు అనుమతి
రష్యా దౌత్యవేత్తలపై అమెరికా బహిష్కరణ వేటు
తాగి నడిపి మృతికి కారణమైనందుకు 10 ఏండ్ల జైలు
గుంటూరులో రెండు లారీలు ఢీ.. ముగ్గురు దుర్మరణం
30 శాతం ఆక్యుపెన్సీతో సినిమా పరిశ్రమ గట్టెక్కేనా ?
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaala Bhairava | కీరవాణి ఇంట పెళ్లి సందడి.. హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్‌తో కాలభైరవ నిశ్చితార్థం!
Dada | బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ‘దాదా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు,ఎప్పుడంటే?
Hanuman Ansh | ఓటీటీలోకి రూ.440 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు!
Revanth Reddy | రేవంత్‌ను కలిసిన ఆంధ్రా అభిమాని.. ఏపీకి నీళ్లు వదిలినందుకు కృతజ్ఞతగా వచ్చాడని సెటైర్లు
Voter List | తెలంగాణ ఓటర్లకు ఎన్నికల సంఘం మరో ఛాన్స్.. ఓటు కోసం ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

